సొగసుగా మృదంగ తాళము జత గూర్చి
నిను సొక్క జేయు ధీరుడెవ్వడో
నిగమ శిరో’ర్థమ గల్గిన
నిజ వాక్కులతో స్వర శుద్ధముతో
యతి విశ్రమ సద్భక్తి విరతి
ద్రాక్షారస నవ రసయుత
కృతిచే భజియించే యుక్తి
త్యాగరాజుని తరమా శ్రీరామ
so'gasugaa mri'danga taal'amu jata goorchi
ninu so'kka jeyu dheerud'e'vvad'o
nigama shiro’rthama galgina
nija vaakkulato svara shuddhamuto
yati vishrama sadbhakti virati
draakshaarasa nava rasayuta
kri'tiche bhajiyinche yukti
tyaagaraajuni taramaa shreeraama