బ్రోచేవారెవరే రఘుపతే నిను వినా శ్రీ రామ నేనరునా సకల లోక నాయక నరవర ని సరి దేవేంద్రాదులు మెచ్చుటకు లంక దాయతో దాన మోసంగి సదా వాలి నొక్క కోలా నేసి రవి బాలుని రాజుగా గావించి జూసి ముని సవనము జుడ వేంటజని ఖల మారి....
బ్రోచేవారెవరే రఘుపతే
నిను వినా
శ్రీ రామ నేనరునా
సకల లోక నాయక
నరవర ని సరి
దేవేంద్రాదులు మెచ్చుటకు లంక దాయతో దాన మోసంగి సదా
వాలి నొక్క కోలా నేసి రవి బాలుని రాజుగా గావించి జూసి
ముని సవనము జుడ వేంటజని ఖల మారిచాదుల హతంబు చేసి
భవాబ్ధి తరనోప యము నేరణి త్యాగరాజుని కరంబిడి
brochevaare'vare raghupate
ninu vinaa
shree raama nenarunaa
sakala loka naayaka
naravara ni sari
devendraadulu me'chchut'aku lanka daayato daana mosangi sadaa
vaali no'kka kolaa nesi ravi baaluni raajugaa gaavinchi joosi
muni savanamu jud'a vent'ajani khala maarichaadula hatambu chesi
bhavaabdhi taranopa yamu nerani tyaagaraajuni karambid'i