సీతాపతే నా మనసున సిద్ధాంతమని యున్నానురా వాతాత్మజాదుల చెంతనే వర్ణించిన నీ పలుకులెల్ల ప్రేమ జూచి నాపై పెద్ద మనసు జేసి నీ మహిమలెల్ల నిండార జూపి ఈ మహిని భయమేటికన్న రామచంద్ర త్యాగరాజ వినుత seetaapate naa manasuna sidd....
సీతాపతే నా మనసున
సిద్ధాంతమని యున్నానురా
వాతాత్మజాదుల చెంతనే
వర్ణించిన నీ పలుకులెల్ల
ప్రేమ జూచి నాపై పెద్ద మనసు జేసి
నీ మహిమలెల్ల నిండార జూపి
ఈ మహిని భయమేటికన్న
రామచంద్ర త్యాగరాజ వినుత
seetaapate naa manasuna
siddhaantamani yunnaanuraa
vaataatmajaadula che'ntane
varninchina nee palukule'lla
prema joochi naapai pe'dda manasu jesi
nee mahimale'lla nind'aara joopi
ee mahini bhayamet'ikanna
raamachandra tyaagaraaja vinuta