156.4K
23.5K

Comments

Security Code

62271

finger point right

ఎన్నగ మనసుకు రాని పన్నగ శాయి సొగసు పన్నుగ కనుకొనని కన్నులేలే కన్నులేలే కంటి మిన్నులేలే మోహముతో నీల వారి వాహ కాంతిని గేరిన శ్రీ హరిని గట్టుకొనని దేహమేలే దేహమేలే యీ గేహమేలే సరసిజ మల్లె తులసి విరువాజి ....

ఎన్నగ మనసుకు రాని
పన్నగ శాయి సొగసు
పన్నుగ కనుకొనని కన్నులేలే
కన్నులేలే కంటి మిన్నులేలే
మోహముతో నీల వారి
వాహ కాంతిని గేరిన
శ్రీ హరిని గట్టుకొనని దేహమేలే
దేహమేలే యీ గేహమేలే
సరసిజ మల్లె తులసి
విరువాజి పారిజాత
విరులచే బూజించని కరములేలే
కరములేలే యీ కాపురములేలే
మాలిమితో త్యాగరాజు
నేలిన రామమూర్తిని
లాలించి పొగడని నాలికేలే
నాలికేలే సూత్ర మాలికేలే

e'nnaga manasuku raani
pannaga shaayi so'gasu
pannuga kanuko'nani kannulele
kannulele kant'i minnulele
mohamuto neela vaari
vaaha kaantini gerina
shree harini gat't'uko'nani dehamele
dehamele yee gehamele
sarasija malle' tulasi
viruvaaji paarijaata
virulache boojinchani karamulele
karamulele yee kaapuramulele
maalimito tyaagaraaju
nelina raamamoortini
laalinchi po'gad'ani naalikele
naalikele sootra maalikele

Recommended for you

Palinchu Kamakshi

Palinchu Kamakshi

Click here to know more..

Abhimana Mennadu

Abhimana Mennadu

Click here to know more..

कृष्ण कमलाक्ष - स्तोत्रम्

कृष्ण कमलाक्ष - स्तोत्रम्

कृष्ण कमलाक्ष कलये त्वां कमलेश कृष्ण रहिताप्ततापसवृन्द....

Click here to know more..