కొలువైయున్నాదడే కొదండపాని తొలి కర్మ మనగ జూతము రారా తోయజారి రోహిణీ గూడిన రితి మనసు రంజిల్ల సురసతులు అణిమాదులు కొలువ వేయివన్నే కనక శాలాకను గేరు సీతా కాంతతోను త్యాగరాజ వినుతుడు ko'luvaiyunnaadad'e ko'dand'apaani to'li karma managa jootamu raaraa toyajaari r....
కొలువైయున్నాదడే కొదండపాని
తొలి కర్మ మనగ జూతము రారా తోయజారి రోహిణీ గూడిన రితి
మనసు రంజిల్ల సురసతులు అణిమాదులు కొలువ వేయివన్నే
కనక శాలాకను గేరు సీతా కాంతతోను త్యాగరాజ వినుతుడు
ko'luvaiyunnaadad'e ko'dand'apaani
to'li karma managa jootamu raaraa toyajaari rohinee good'ina riti
manasu ranjilla surasatulu animaadulu ko'luva veyivanne kanaka
shaalaakanu geru seetaa kaantatonu tyaagaraaja vinutud'u