152.5K
22.9K

Comments

Security Code

89014

finger point right

ఎన్నడు నీ కృప కల్గు నో ఇనకుల తిలక నన్ను రక్షించు డాకు (ఎన్నడు నీ) పన్నగ శయనాపన్నగ శయన పతిత పావ న బాను కుల దీప భావనాశ న (ఎన్నడు) కన్న తండ్రి నాపై కరుణించ మని కన్నవారి నిన్నాశ్రయించి తివి నన్ను నేరనమ్మి యున్న వాడే నీతో విన....

ఎన్నడు నీ కృప కల్గు నో ఇనకుల తిలక నన్ను రక్షించు డాకు (ఎన్నడు నీ)
పన్నగ శయనాపన్నగ శయన పతిత పావ న బాను కుల దీప భావనాశ న (ఎన్నడు)
కన్న తండ్రి నాపై కరుణించ మని కన్నవారి నిన్నాశ్రయించి తివి నన్ను
నేరనమ్మి యున్న వాడే నీతో విన్నవించు కొండి వెంకటేశ నా తో (ఎన్నడు)

e'nnad'u nee kri'pa kalgu no inakula tilaka nannu rakshinchu d'aaku (e'nnad'u nee)
pannaga shayanaapannaga shayana patita paava na baanu kula deepa bhaavanaasha na (e'nnad'u)
kanna tand'ri naapai karunincha mani kannavaari ninnaashrayinchi tivi nannu neranammi
yunna vaad'e neeto vinnavinchu ko'nd'i ve'nkat'esha naa to (e'nnad'u)

Recommended for you

സൂക്തങ്ങള്‍

സൂക്തങ്ങള്‍

അയിഗിരി നന്ദിനി നന്ദിതമേദിനി വിശ്വവിനോദിനി നന്ദനുതേ ഗ�....

Click here to know more..

Kootta Sharanam Vili

Kootta Sharanam Vili

Click here to know more..

कृष्ण कमलाक्ष - स्तोत्रम्

कृष्ण कमलाक्ष - स्तोत्रम्

कृष्ण कमलाक्ष कलये त्वां कमलेश कृष्ण रहिताप्ततापसवृन्द....

Click here to know more..