మనసులోని మర్మము దెలుసుకో మాన రక్షక మరకతాంగ నా ఇనకులాప్త నీవేగాని వేరెవరు లేరు ఆనంద హృదయ మునుపు ప్రేమగల దొరవై సదా కనువు నేలనదో గొప్ప గాదయ్యా కానీ కరంబుతో నీవేల నా కరము బట్టు త్యాగరాజ వినుత manasuloni marmamu de'lusuko maana rakshaka marakataanga....
మనసులోని మర్మము దెలుసుకో మాన రక్షక మరకతాంగ నా
ఇనకులాప్త నీవేగాని వేరెవరు లేరు ఆనంద హృదయ
మునుపు ప్రేమగల దొరవై సదా కనువు నేలనదో గొప్ప గాదయ్యా కానీ
కరంబుతో నీవేల నా కరము బట్టు త్యాగరాజ వినుత
manasuloni marmamu de'lusuko maana rakshaka marakataanga naa
inakulaapta neevegaani vere'varu leru aananda hri'daya
munupu premagala do'ravai sadaa kanuvu nelanado go'ppa gaadayyaa
kaanee karambuto neevela naa karamu bat't'u tyaagaraaja vinuta