అభిమానమెన్నడు గల్గు రామ అమరేంద్ర వందిత పాద నాపై ఇభరాజ వరద నాపై నీకింత కోపమేలనయ్యా నివాడనే అన్నీ వస్త్రములకేమీ దోవయని ఎన్నడైన నిన్నడిగినానా కన్న తండ్రి నీవేయని నమ్మి నీ కరుణ గల్గితే చాలునియుండగా నిన్నగాను ....
అభిమానమెన్నడు గల్గు రామ అమరేంద్ర వందిత పాద నాపై
ఇభరాజ వరద నాపై నీకింత కోపమేలనయ్యా నివాడనే
అన్నీ వస్త్రములకేమీ దోవయని
ఎన్నడైన నిన్నడిగినానా
కన్న తండ్రి నీవేయని నమ్మి నీ కరుణ గల్గితే చాలునియుండగా నిన్నగాను
abhimaaname'nnad'u galgu raama amarendra vandita paada naapai
ibharaaja varada naapai neekinta kopamelanayyaa nivaad'ane
annee vastramulakemee dovayani
e'nnad'aina ninnad'iginaanaa
kanna tand'ri neeveyani nammi nee karuna galgite chaaluniyund'agaa ninnagaanu