సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా భృంగి నటేశ సమీరాజ ఘటాజ మాతంగ నారదాదులు పాసించు న్యాయ అన్యాయము దెలుసును జగముల మయమని దెలుసును దుర్గునా కాయజాది సడ్ రిపుల జయించు కార్యము దెలుసును త్యాగరాజునికి sangeeta....
సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా
భృంగి నటేశ సమీరాజ ఘటాజ మాతంగ నారదాదులు పాసించు
న్యాయ అన్యాయము దెలుసును జగముల మయమని దెలుసును దుర్గునా
కాయజాది సడ్ రిపుల జయించు కార్యము దెలుసును త్యాగరాజునికి
sangeeta jnyaanamu bhakti vinaa sanmaargamu galade manasaa
bhri'ngi nat'esha sameeraaja ghat'aaja maatanga naaradaadulu paasinchu
nyaaya anyaayamu de'lusunu jagamula mayamani de'lusunu durgunaa
kaayajaadi sad' ripula jayinchu kaaryamu de'lusunu tyaagaraajuniki