అదృశ్య శత్రువుల నుండి రక్షణ కోసం మంత్రం

78.1K
1.1K

Comments

jeqsv

హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

హనుమాన్ చాలీసా అనేది గోస్వామి తులసీదాస్ జీ స్వరపరిచిన భక్తి గీతం, ఇది హనుమాన్ స్వామి యొక్క సద్గుణాలు మరియు పనులను కీర్తిస్తుంది. రక్షణ, ధైర్యం మరియు ఆశీర్వాదం కోసం అవసరమైన సమయాల్లో లేదా రోజువారీ దినచర్యలో భాగంగా మీరు దీనిని పఠించవచ్చు.

హనుమంతుడు ఇంకా బతికే ఉన్నాడా?

అవును. హనుమంతుడు ఇంకా బతికే ఉన్నాడు. ఎక్కువగా గంధమాదన పర్వతం పైన తపస్సులో మునిగి ఉంటాడు. శ్రీరాముని అవతారం 24వ త్రేతాయుగంలో అయింది. ప్రస్తుత ఇరవై ఎనిమిదవ(28) చతుర్యుగం తాలుక, ద్వాపరయుగంలో, దాదాపు ఒక కోటి డబ్భై అయిదు లక్షల సంవత్సరాల తరువాత, సౌగంధికా పుష్పాలను పొందేందుకు వెళ్లినప్పుడు, భీముడు అతనిని కలిశాడు. ఎనిమిది మంది చిరంజీవిలలో హనుమంతుడు ఒకడు. అతను రెండు వందల ముప్ఫై అయిదు కోట్ల తొంభై ఒక లక్షల నలబై ఆరు వేల ఎనిమిది వందల డబ్భై ఏడు (2,35,91,46,877) సంవత్సరాల దూరంలో ఉన్న కల్పం ముగిసే వరకు జీవించే ఉంటాడు.

Quiz

మహాభారతాన్ని అసలు ఏమని పిలిచేవారు?

ఓం ఆం హ్రీం క్ష్రౌం క్రౌం హ్రుం ఫట్ . ఓం నమో భగవతే సుదర్శననృసింహాయ మమ విజయరూపే కార్యే జ్వల జ్వల ప్రజ్జ్వల ప్రజ్జ్వల అసాధ్యమేనకార్యం శీఘ్రం సాధయ సాధయ ఏనం సర్వప్రతిబంధకేభ్యః సర్వతో రక్ష రక్ష హుం ఫట్ స్వాహా . అభ....

ఓం ఆం హ్రీం క్ష్రౌం క్రౌం హ్రుం ఫట్ .

ఓం నమో భగవతే సుదర్శననృసింహాయ మమ విజయరూపే కార్యే జ్వల
జ్వల ప్రజ్జ్వల ప్రజ్జ్వల అసాధ్యమేనకార్యం శీఘ్రం సాధయ సాధయ ఏనం
సర్వప్రతిబంధకేభ్యః సర్వతో రక్ష రక్ష హుం ఫట్ స్వాహా .

అభ్యమభయాత్మని భూయిష్ఠాః ఓం క్షౌం .

ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హర్యద్భుతసింహాయ బ్రహ్మణే పరమాత్మనే .

ఓం ఉగ్రం ఉగ్రం మహావిష్ణుం సకలాధారం సర్వతోముఖం .
నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం .

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |